Groups Part 2

  1. Misc. Expenses (Assets): ఒక సంస్థ లో పనిచేయని కంప్యూటర్ ఉంది అనుకుందాము. ఆ కంప్యూటర్ కి రిపేర్ ఖర్చులు 1౦౦౦rs భరిస్తే …. ….అప్పుడు తిరిగి పని చేస్తుంది అనుకుందాము. అప్పుదు ఆ కంప్యూటర్ ని పది వేల రూపాయలు కి అమ్మితే , ఆ లాభాన్ని ఈ గ్రూప్ లో ఎంటర్ చేయాలి …. దీనికి మరొక ఉదాహరణ చూద్దాం .. ఒక వ్యక్తి మీకు లక్ష రూపాయలు ఇవ్వాలి అనుకుందాం. .. ఆ వ్యక్తి మీకు 1౦౦కిలో మీటర్లు దూరం లో ఉన్నాడు అనుకుందాము. అ వ్యక్తి మీకు ఫోన్ చేసి , ఈరోజు మా ప్రాంతానికి వస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను అన్నాడు అనుకుందాము. అప్పుడు 5౦౦ రూపాయలు ఖర్చు పెట్టి , ఆ ప్రాంతానికి వెళ్లి మీకు రావాల్సిన సొమ్ము ని రికవరీ చేసుకున్నారు అనుకుందాము. ఆ రవాణా కి అయ్యే ఖర్చు ని ఈ గ్రూప్ లో చెప్పవచ్చు. . … అంటే,,. ఒక బెనిఫిట్ కోసం అయ్యే ఖర్చు ని ఈ గ్రూప్ లో చెప్పవచు.,
  2. Duties & Taxes : పన్నులు గురించి మాట్లాడేటప్పుడు ఈ గ్రూప్ లో చెప్తారు. ఉదాహరణ కు gst టాక్స్ చెల్లించాలి అనుకుందాము .. అప్పుడు ఆ GST టాక్స్ ని ఈ గ్రూప్ లో చెప్పవచు.
  3. Current Liabilities: ఏదైనా ఖర్చు ని చెల్లించాలి అన్నప్పుడు ఈ గ్రూప్ వస్తుంది. ఉదాహరణకు కంపెనీ కి 1౦౦౦ RS కరెంటు బిల్ వచ్చింది అనుకుందాము. .. అప్పుడు ఈ కరెంటు బిల్ ఇంక మనం చెల్లించలేదు. చెల్లించాల్సి ఉంది కాబట్టి. .. ఈ గ్రూప్ వస్తుంది.
  4. Current Assets: ఏదైనా ఆదాయం రావాల్సి ఉంది అన్నప్పుడు ఈ గ్రూప్ వస్తుంది. ఉదాహరణకు కమిషన్ మే నెల కి రావాల్సి ఉంది అనుకుంటే ఆ కమిషన్ కి గ్రూప్ ని ఇది ఇస్తారు.
  5. Fixed Assets: మన కంపెనీ కి ఉన్న స్థిరాస్తులు అన్ని ఈ గ్రూప్ లో కి వస్తాయి .. .. ఉదాహరణకు కంపెనీ కి చాల విలువైన భూమి ఉంది అనుకుందాము. ఆ భూమి కి గ్రూప్ గా ఇది ఇస్తారు. ఫర్నిచర్ , మెషినరీ లాంటివి కూడా ఈ గ్రూప్ లో కి వస్తాయి..