PAYMENT, RECEIPT, CONTRA (Telugu Explanation)

Payment :(key: F5) కంపెనీ దేనికైనా సరే పేమెంట్ చేస్తే ఈ వౌచెర్ లో ఎంటర్ చేస్తారు. భవిష్యత్తు లో పేమెంట్ చేయాల్సి ఉంటె ఇందులో ఎంటర్ చేయరు. పేమెంట్ ఖచ్చితం గా జరిగితేనే ఈ వౌచెర్ ఎంటర్ చేస్తారు. ఉదాహరణకు కంపెనీ పవర్ బిల్ కోసం చెల్లించింది అనుకుందాం ..ఇందులో ఎంటర్ చేస్తారు. మన కంపెనీ..మరొక కంపెనీ కి చెల్లించింది అనుకుందాము. ఇందులో ఎంటర్ చేస్తారు. చేసిన పేమెంట్ నగదు రూపం లో, చెక్కు రూపంRead More »